మెదక్లో కళ్లు చెదిరే క్రిస్మస్ సంబరాలు.. ఆసియాలో అతి పెద్ద చర్చి.. పదేళ్లు కట్టారు..!

ప్రేమ, శాంతి సందేశాలను అందించే ఆరాధనా మందిరంగానే మెదక్ చర్చి గురించి తెలుసు.. కానీ ఈ చర్చి కట్టడం వెనక ఒక పెద్ద కథే ఉంది. ఎంతో మంది. ఆకలి తీర్చింది ఈ కళాత్మక కట్టడం. మెతుకు సీమ కరువుతో కొట్టుమిట్టాడుతుంటే.. అన్నం పెట్టి ఆదుకుంది