కృష్ణమ్మ ఒడిలో సేదతీరి.. సోమశిల అందాలకు ముగ్ధులై!.. సోమశిల బ్యాక్ వాటర్‌లో మంత్రి జూపల్లి ఫ్యామిలీ సందడి
హైదరాబాద్ , కొల్లాపూర్, వెలుగు : అధికారిక పర్యటనలతో పాటు రాజకీయాలతో తీరిక లేకుండా గడిపే పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం కృష్ణా నది బోటు షికారు చేశారు