‘మీ డబ్బు – మీ హక్కు’ను సద్వినియోగం చేసుకోవాలి : అడిషనల్ కలెక్టర్ అమరేందర్

వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేసుకొని ఆస్తుల కోసం తెచ్చిన 'మీ డబ్బు – మీ హక్కు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ పి.అమరేందర్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో ‘మీ డబ్బు – మీ హక్కు’ సదస్సు నిర్వహించారు.