61 ఏళ్ల వృద్ధురాలిపై ఆవుల మంద దాడి.. ప్రాణాల కోసం 45 నిమిషాలు చనిపోయినట్లు నటించి..!

పెంపుడు శునకంతో కలిసి బయటికి వెళ్లిన ఓ వృద్ధురాలిపై ఆవుల మంద దాడి చేసింది. ఈ ఘటనలో ఆవులు ఆ వృద్ధురాలిని ఎత్తి పడేయడమే కాకుండా గాల్లోకి ఎగిరేశాయి. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. అవి మళ్లీ దాడి చేయకుండా ఉండేందుకు, ప్రాణాలు కాపాడుకునేందుకు.. ఏకంగా 45 నిమిషాల పాటు ఆ వృద్ధురాలు.. చనిపోయినట్లు నటించింది. చివరికి రెస్క్యూ సిబ్బంది వచ్చి.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెకు 10 ఎముకలు విరిగిపోయాయి.