నాయకోటి సుజాతకు డాక్టరేట్

తెలంగాణ వర్సిటీ నుంచి నగరానికి చెందిన నాయకోటి సుజాత గురువారం పీహెచ్ పట్టా అందుకున్నారు. ఆమె ఆచార్య కరిమిండ్ల లావణ్య పర్యవేక్షణలో ‘తెలంగాణలో దేవులపల్లి రామానుజారావు స్థానం’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు.