మిల్లర్ల మాయాజాలం.. రెండేండ్లుగా టెండర్ ధాన్యం బకాయిలు పెండింగ్

మిల్లర్లు తీసుకున్న ధాన్యం సీఎంఆర్ పెట్టకుండా మాయ చేస్తున్నారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కేసులు పెట్టినా స్పందించడం లేదు. మిల్లర్ల దందాకు అధికారులు వంత పాడుతుండడంతోనే బకాయిలు కోట్లలో పేరుకుపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.