The Raja Saab Censor Review: "ది రాజా సాబ్" సెన్సార్ రిపోర్ట్.. మూడు గంటల పాటు ప్రభాస్ విశ్వరూపం.. రన్‌టైమ్ ఫిక్స్!

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 'సలార్', 'కల్కి 2898 AD' వంటి భారీ యాక్షన్ చిత్రాల తర్వాత, ప్రభాస్ తన రూట్ మార్చి వింటేజ్ లుక్‌లో ఫ్యాన్స్‌ను అలరించడానికి సిద్ధమయ్యారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ది రాజా సాబ్'. జనవరి 9న సంక్రాంతికి విడుదల కానుంది

The Raja Saab Censor Review: