కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మాజీ సీఎం కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని రెండేళ్ల నుంచి అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రజా సమస్యలపై పోరాడతానని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ అయిలయ్య విమర్శించారు.