ఇబ్రహీంపట్నం సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయ ఉద్యోగుల ఇళ్లలో ఏసీబీ సోదాలు

ఇబ్రహీంపట్నం సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఇన్‌చార్జి సబ్‌ రిజిసా్ట్రర్‌ షేక్‌ మహమ్మద్‌కు చెందిన భవానీపురం టెలిఫోన్‌ కాలనీలోని ఇంట్లో, జూనియర్‌ అసిస్టెంట్‌ డి.పద్మకు చెందిన కొండపల్లిలోని నివాసంలో ఏకకాలంలో సోదాలు చేశారు.