వచ్చే ఏడాది కొత్తగా 1,450 ఎలక్ట్రిక్ బస్సులు... ఈవీ బస్సు పల్లెవెలుగు అయినా ఏసీనే: సీఎం చంద్రబాబు నాయుడు

ఏపీఎస్‌ ఆర్టీసీలో ఇకపై కొత్తగా ప్రవేశ పెట్టే ఎలక్ట్రిక్ బస్సులు ‘పల్లెవెలుగు’కు చెందినవైనా తప్పనిసరిగా ఏసీవే ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రవేశపెట్టదలచిన 1,450 బస్సులు కూడా ఈవీనే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. అలాగే రానున్న గోదావరి పుష్కరాలను, News News, Times Now Telugu