కశింకోట బాలికోన్నత పాఠశాల హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు

స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణకుమారికి మంగళవారం జిల్లా విద్యా శాఖాధికారి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 20వ తేదీన స్థానిక వైసీపీ నేతలు పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. దీనిపై అందిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపిన తరువాత హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు జారీ చేశామని డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు.