బాలసాహిత్య కథల పుస్తకాల ఆవిష్కరణ

బషీర్​బాగ్, వెలుగు: ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్​లో సోమవారం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ, బాలచెలిమి మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో 8వ బాలసాహిత్య కథల పుస్తకాలను ఆవిష్కరించారు.