ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం: త్వరలో ఏకీకృత కుటుంబ సర్వే...ప్రభుత్వ పథకాలు కావాలంటే సర్వేలో పాల్గొనాల్సిందే!

ఈ ఏకీకృత కుటుంబ సర్వే ద్వారా లభించే సమాచారం ఆధారంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు పలువురు అనర్హులుగా పరిగణించబడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అనేకమంది సాంకేతిక కారణాల వల్ల లేదా సరైన సమాచారం అందుబాటులో లేకపోవడం వల్ల పథకాలకు దూరం అవుతున్నారు. ఈ సర్వే ద్వారా డేటా మొత్తం ఖచ్చితత్వంతో ఉండటం వల్ల అలాంటి సమస్యలకు చెక్ పడే అవకాశం ఉంది. ఇకపై అర్హత ఉండి పథకం అందలేదు అనే ప్రస్తావన లేకుండా ఉండటంలో ఈ సర్వే అనేది ఉపయోగకపడుతుంది అని తెలుస్తోంది., News News, Times Now Telugu