సాగర తీరంలో ఇసుక దోపిడీ

మండలంలోని కొత్తపట్నం సమీపంలో సముద్రతీరం వెంబడి ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. రాత్రి పది గంటల తరువాత ఎక్స్‌కవేటర్లను ఏర్పాటు చేసిన ఇసుకను తవ్వి లారీలు, ట్రాక్టర్లలో తరలించుకుపోతున్నారు.