Swiggy Instamart: ఒక్కరి స్విగ్గీ ఇన్‌స్టా బిల్ 3.6 లక్షలు
ఇంట్లో ఉల్లిపాయలు అయిపోయాయి.. ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ పెట్టేద్దాం. సన్‌ఫ్లవర్ ఆయిల్ వెంటనే కావాలి యాప్‌లో బుక్ చేసేద్దాం.. ఇలా విజయవాడ వాసులు స్పీడ్ డెలివరీ యాప్‌లను తెగవాడేస్తున్నారు....