ద్రవ్యోల్బణం లెక్కింపులో కొత్త విధానం: ఇక ఆన్‌లైన్ ధరలతోనే రిటైల్ రేట్ల లెక్కింపు

దేశంలో సామాన్యుడిపై ధరల భారం ఎంత ఉందో లెక్కించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సమూలంగా మార్చేస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు వస్తువులను కొనుగోలు చేసే పద్ధతులు మారడంతో, ద్రవ్యోల్బణ గణనలోనూ ఆ మార్పులను ప్రతిబింబించేలా కొత్త చర్యలు చేపట్టింది. ఇకపై ధరల వివరాల కోసం కేవలం వీధి చివర ఉన్న కిరాణా కొట్టుపైనే