ఆసిఫాబాద్ జిల్లాలో ప్రమాణ స్వీకారానికి రాని సర్పంచ్, వార్డ్ మెంబర్లు

సర్పంచ్ గా గెలిచిన అభ్యర్థి, కొందరు వార్డ్ మెంబర్లు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మేజర్ గ్రామపంచాయతీ ప్రమాణ స్వీకారానికి సర్పంచ్ తో పాటు ఏడుగురు వార్డు సభ్యులు హాజరు కాకపోవడం స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది.