కొత్త సర్పంచులకు సవాళ్లే!.. రెండేళ్ల నుంచి ఫండ్స్ లేక అస్తవ్యస్తం

గ్రామ పంచాయతీల్లో కొత్త సర్పంచులకు పెద్ద ఎత్తున సవాళ్లు ఎదురుకానున్నాయి. రెండేళ్ల నుంచి ఫండ్స్ రాకపోవడంతో ప్రస్తుతం అన్ని జీపీల్లో జీరో బ్యాలెన్స్ ఉంది. ఇదిలాఉంటే గత సర్కార్​ హయాంలో చాలా గ్రామపంచాయతీల్లో ఆదాయం లేకపోయినా ట్రాక్టర్లను కొనుగోలు చేయడం గుదిబండగా మారింది.