నాణ్యమైన గాలి ఇవ్వలేరా..? అయితే ఎయిర్ ప్యూరిఫైయర్లపై GST తగ్గించండి: ఢిల్లీ హైకోర్ట్

ఢిల్లీలో రోజురోజుకూ దిగజారుతున్న గాలి నాణ్యతపై ప్రజల్లో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. అసలు బయటకు రావాలంటేనే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు పీల్చుకోవడానికి కనీసం స్వచ్ఛమైన గాలిని కూడా అందించలేనప్పుడు.. ప్రభుత్వాలు ప్రజలకు తమ ప్రాణాలను కాపాడుకునే