Weather Alert : ఈ వీకెండ్ అంతా గజ గజ చలి.. బయటకు వస్తే వణుకుడే

చలికాలం చలి కాకపోతే వేడి ఉంటుందా అని వెటకారాలు వద్దండీ.. చలి కాలంలో చలే ఉంటుంది. కాకపోతే ఈ సారి చలి గజ గజ వణికిస్తుంది. హైదరాబాద్ సిటీనే కాదు.. తెలంగాణ రాష్ట్రం అంతా టెంపరేచర్ సింగిల్ డిజిట్ కు పడిపోతుంది. జీరోకు దగ్గరగా వచ్చేస్తోంది రోజు రోజుకు ఉష్ణోగ్రతలు. రాబోయే నాలుగు రోజులు.. అంటే ఈ వీకెండ్ అంతా.. 2025,