Sivaji : "ఆ రెండు పదాలకు క్షమాపణలు.. నా ఉద్దేశ్యం అది కాదు!".. విమర్శలపై శివాజీ భావోద్వేగ వివరణ.

హీరోయిన్ల వస్త్రాధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సినీ ఇండస్ట్రీతో పాటు మహిళల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ఉమెన్ కమీషన్ కూడా సీరియస్ అయింది. దీంతో శివాజీ మీడియా ముందుకు వచ్చి తన ఉద్దేశాన్ని తెలిపారు. మహిళలకు క్షమాపణ చెప్పారు.

Sivaji :