వికసిత్ భారత్ జాతీయ స్లోగన్..గద్వాల, వనపర్తి జిల్లాల్లో గవర్నర్ పర్యటన
వికసిత్ భారత్ జాతీయ స్లోగన్ గా గుర్తించి ప్రజలంతా దేశాభివృద్ధికి పాటుపడాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. సోమవారం అలంపూర్ జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.