Khammam: అమ్మతో దిగిన చిన్నప్పటి ఫోటోపై ఆ మాట రాసి.. అనంత లోకాలకు..

తండ్రి మృతి… తల్లి అనారోగ్యం… కుటుంబ ఆర్థిక ఒత్తిళ్లు. 18 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని సృజనను చివరికి ఆత్మహత్య వైపు నడిపించాయి. తల్లితో దిగిన చిన్నప్పటి ఫొటోపై “I’m sorry అమ్మా” అని రాసి, కవిరాజ్ నగర్‌లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఖమ్మంలో చోటుచేసుకున్న ఈ ఘటన అందరినీ కలిచివేసింది.