Sivaji Vs Anasuya: "అతి వినయం ధూర్త లక్షణం".. శివాజీ క్షమాపణలపై అనసూయ నిప్పులు!

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ ఇటీవల 'దండోరా' సినిమా ఈవెంట్‌లో హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి.. ఈ వ్యాఖ్యలపై సినీ సెలబ్రిటీలు సీరియస్ అయ్యారు. మహిళా కమిషన్ కూడా నోటీసులు పంపించింది. దీంతో శివాజీ క్షమాపణ చెప్పారు. అటు శివాజీపై నటి అనసూయ సీరియస్ అయింది.

Sivaji Vs Anasuya: