kumaram bheem asifabad- అభ్యర్థులు నచ్చలే..

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నోటాకు (నన్‌ ఆఫ్‌ ది ఎబోవ్‌ ) వేల సంఖ్యలో ఓట్లు లభించాయి. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సర్పంచ్‌లుగా ఇష్టం లేదంటూ 2,091 మంది నోటాకే ఓటు వేశారు. ఓటు వేసే విధానం పైన అవగహన కొరవడి సర్పంచ్‌లకు సంబంధించి 10,016 ఓట్లు చెల్లకుండా పోయాయి.