Hyderabad: ఒరెయ్ ప్రభాకర్.. ఇన్ని రాష్ట్రాల పోలీసుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నావ్..

ఏపీ, తెలంగాణ పోలీసులకు చాలెంజ్‌గా మారిన మోస్ట్‌ వాంటెడ్‌ నిందితుడు బత్తుల ప్రభాకర్‌.. ఇప్పుడు తమిళనాడు పోలీసులకు కూడా సవాల్‌ విసిరాడు. ఫలితంగా.. చోరీల చాలెంజ్‌లతో మూడు రాష్ట్రాలను ముప్పుతిప్పులు పెడుతున్నాడు. రెండు నెలల క్రితం విజయవాడ పోలీసుల కళ్లు గప్పి పరారైన బత్తుల ప్రభాకర్‌.. తమిళనాడులో మరో చోరీతో ప్రత్యక్షమవడం సంచలనంగా మారింది. మరి.. బత్తుల ప్రభాకర్‌ ఎపిసోడ్‌లో వాట్‌ నెక్ట్స్‌...?