కొత్త పంచాయతీలకు కొత్త ఖాతాలు తెరవాలి : డైరెక్టర్ సృజన

కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు, రాష్ట్ర మ్యాచింగ్ ‍గ్రాంట్‌‌‌‌‌‌‌‌ (ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీ) సర్దుబాటు కోసం కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు, మండల ప్రజాపరిషత్‌‌‌‌‌‌‌‌లు బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఖాతాలు తెరవాలని పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌,​‍ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన సూచించారు.