కామారెడ్డి జిల్లాలో వానకాలం వడ్ల కొనుగోళ్లు కంప్లీట్.. రూ.1089 కోట్ల విలువైన ధాన్యం సేకరణ
కామారెడ్డి జిల్లాలో వానకాలం సీజన్‌కు సంబంధించిన వడ్ల కొనుగోళ్లు కంప్లీట్ అయ్యాయి. దొడ్డు, సన్న రకం కలిపి 4,50,660 మెట్రిక్ టన్నుల వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది.