రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో రోడ్ యాక్సిడెంట్ ఆవేర్నెస్ మంత్ ప్రోగ్రాంపై అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.