ఇదేం ఆలోచనరా బాబూ : డబ్బు వేస్ట్ చేయకూడదని బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..

ఇది చిత్రం అనాలో.. విచిత్రం అనాలో.. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయో అర్థం కావటం లేదు.. మమ్మీ, డాడీ మీ డబ్బును వృధా చేయటం నాకు ఇష్టం లేదంటూ.. బీటెక్ చదువుతున్న ఓ స్టూడెంట్.. తన హాస్టల్ గదిలో ఊరి వేసుకుని చనిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. షాకింగ్ గా ఉన్న ఈ ఇన్సిడెంట్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.........