తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు.. మూడు వేల మంది పోలీసులతో భద్రత..

కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేపట్టింది టీటీడీ