తైవాన్‌లో భారీ భూకంపం

తైవాన్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. ఆగ్నేయ తీర ప్రాంతం కౌంటీ టైటుంగ్‌లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంపం తీవ్రత కారణంగా తైపీలో భవనాలు కుప్పకూలిపోయిన‌ట్టు తెలుస్తోంది.