ఆ ఐపీఎస్లను వదలం..రేవంత్ మెప్పు కోసం మాపై అక్రమ కేసులు పెడ్తున్నరు: హరీశ్ రావు

కొందరు ఐపీఎస్​లు పదవులు, ప్రమోషన్ల కోసం సీఎం రేవంత్​ మెప్పు పొందేందుకు బీఆర్ఎస్​ లీడర్లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు ఆరోపించారు.