గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాబోయే కాలంలో రియల్ ఎస్టేట్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని క్రెడాయ్ హైదరాబాద్ సీనియర్ అధ్యక్షుడు ఎన్. జయదీప్ రెడ్డి అన్నారు. కొత్త సంవత్సరంలో ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో హైటెక్స్‌లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.