సంగారెడ్డి జిల్లాలో తగ్గిన క్రైమ్ : ఎస్పీ పరితోష్ పంకజ్
సమాజంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రఘునందన్ రావు తో కలిసి వార్షిక నివేదికను వెల్లడించారు.