హిందువులపై దాడులకు వ్యతిరేకంగా నిరసనలు : విశ్వహిందూ పరిషత్ కేంద్ర కమిటీ

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ కేంద్ర కమిటీ సూచనల మేరకు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు.