సర్వమత సామరస్యమే కాంగ్రెస్ లక్ష్యం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సర్వమత సామరస్యానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కోనరావుపేటలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు.