సింగరేణి డే సెలబ్రేషన్స్ను బహిష్కరించిన గుర్తింపు సంఘం

సింగరేణి డే సెలబ్రేషన్స్​ను కంపెనీలో గుర్తింపుసంఘమైన సింగరేణి కాలరీస్​ వర్కర్స్​ యూనియన్​ బహిష్కరించింది. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​తో పాటు సింగరేణి వ్యాప్తంగా మంగళవారం కంపెనీ ఆవిర్భావ వేడుకలను యాజమాన్యం నిర్వహించింది.