అధికారులు నిర్లక్ష్యం వహించొద్దు... అందరి పనితీరుపై సమీక్ష నిర్వహిస్తా

లక్ష్యాలను సాధించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. పనితీరులో మార్పు రావాలని… ఇకపై కార్యదర్శులు ప్రతి నెలా సీఎస్ కు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగకూడదని ఆదేశించారు.