AP CM Chandrababu Naidu: 3 ప్రాంతాల్లోనూ డీ-ఎడిక్షన్‌ కేంద్రాలు

గంజాయి, డ్రగ్స్‌ వాడకాన్ని నివారించేందుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు.. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమల్లో మూడు డీ-ఎడిక్షన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.