Telangana Battles Cold Wave: రాష్ట్రానికి చలి జ్వరం!

రాష్ట్రానికి చలి జ్వరం పట్టుకుంది. చల్లటి వాతావరణం కారణంగా వైర్‌సల విజృంభణ పెరిగి ఎక్కడ చూసినా.. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారే కనిపిస్తున్నారు. చలికారణంగా కీళ్లు, కండరాలు పట్టేసుకుని ఒళ్లు నొప్పులు వేధిస్తున్నాయి.....