డిసెంబర్ 24న కోస్గికి సీఎం రేవంత్ రెడ్డి ..కొత్త సర్పంచులకు సన్మానం

సీఎం రేవంత్​రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్​లో బుధవారం పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్​ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్​ మద్దతుతో పోటీ చేసిన క్యాండిడేట్లు ఎక్కువ మంది విజయం సాధించారు