ఇంద్రవెల్లి, వెలుగు : ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రచార రథం ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ పరిధి మురాడి వద్ద మంగళవారం పీఠాధిపతి మెస్రం వెంకటరావు పటేల్ అధ్యక్షతన మెస్రం వంశీయులు సమావేశమయ్యారు.