ఢిల్లీ తెలంగాణ భవన్లో పెద్ది సినిమా షూటింగ్..

దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో పెద్ది సినిమా షూటింగ్ జరిగింది. షూటింగ్ షెడ్యూల్‌లో భాగంగా మంగళవారం సాయంత్రం ఇక్కడి క్యాంటీన్‌లో సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.