ఇస్రో చరిత్రలో మరో మైలురాయి.. LVM-3M6 రాకెట్ ప్రయోగం సక్సెస్

ఇస్రో చరిత్రలో మరో మైలురాయి.. ఇస్రో ప్రయోగించిన బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ సక్సెస్ అయింది. బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్‌ను మోసుకెళ్తున్న ఎల్ వీఎం3 ఎం రాకెట్ ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రోదసిలోకి పంపింది.