వైన్స్ ల ను తరలించాలని స్థానికుల ఆందోళన
ఉప్పల్ భగాయత్ లో కొత్తగా ఏర్పాటు చేసిన వైన్స్‌ను ఇక్కడి నుంచి తరలించాలని ఆదివారం వందలాది మంది మహిళలు, పురుషులు, చిన్నారులు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలు, ప్లకార్డులతో భారీ ర్యాలీగా వెళ్లి వైన్ షాప్ ఎదుట ధర్నా చేశారు.