బాసర ఆలయానికి రూ.2 కోట్ల ఆదాయం.. ఆలయ ప్రాంగణంలో దుకాణాల వేలం

బాసర, వెలుగు: బాసర జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని దుకాణాల వేలం పాటతో ఆలయానికి రూ.2 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో అంజనీ దేవి తెలిపారు.