బర్త్‌‌‌‌ డే వీడియో డిలీట్ చేశారని కస్టమర్ ఫైర్

బర్త్ డే వేడుకల వీడియో కోసం హిమాయత్​నగర్​లోని ప్రైవేట్ థియేటర్​లో గొడవ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 5న నారాయణగూడకు చెందిన భానుప్రసాద్ వారి కుటుంబ సభ్యుల బర్త్ డే వేడుకల కోసం హిమాయత్​నగర్‌‌‌‌ లోని జాలీ డిస్ట్రిక్ట్ అనే ప్రైవేట్ థియేటర్ ను బుక్ చేసుకున్నాడు.