హైదరాబాద్ కలెక్టరేట్లో నారీ న్యాయ్

మహిళల సమస్యలకు సత్వర న్యాయం అందించేందుకు మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మంగళవారం లక్డికాపూల్​లోని హైదరాబాద్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్​లో ‘నారీ న్యాయ్’ కార్యక్రమం నిర్వహించారు. కమిషన్ చైర్‌‌‌‌ పర్సన్ నేరెళ్ల శారద అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మహిళల నుంచి నేరుగా అర్జీలు, పెండింగ్ ఫిర్యాదులు స్వీకరించారు.