ప్రజాప్రభుత్వంలో వ్యవసాయానికి పెద్దపీట : ఎమ్మెల్యే వేముల వీరేశం

తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో రైతాంగాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ లోని స్థానిక ఫంక్షన్ హాల్లో మంగళవారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల జాతీయ రైతు దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు.